factograf
TE

1610

1610

1610 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు:1607 1608 1609 - 1610 - 1611 1612 1613దశాబ్దాలు:1590లు 1600లు - 1610లు - 1620లు 1630లుశతాబ్దాలు:16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 6: నోసా సెన్హోరా డా గ్రానా సంఘటన: నాలుగు రాత్రులు జపనీస్ సమురాయ్‌తో పోరాడిన తరువాత నాగసాకి సమీపంలో పోర్చుగీస్ కరాక్ మునిగిపోయింది.
  • జనవరి 7: గెలీలియో గెలీలీ, బృహస్పతి యొక్క నాలుగు గెలీలియన్ చంద్రులను - గానిమీడ్, కాలిస్టో, యూరోపా, అయో - మొదట గమనించాడు: కాని మరుసటి రోజు వరకు చివరి రెండింటినీ విడిగా చూడ లేకపోయాడు.
  • ఆగష్టు 2: హెన్రీ హడ్సన్ హడ్సన్ బే లోకి ప్రవేశించాడు
  • అక్టోబర్ 17: ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIII పట్టాభిషేకం.
  • నికోలస్-క్లాడ్ ఫాబ్రీ డి పీరెస్క్ ఓరియన్ నెబ్యులాను కనుగొన్నాడు.
  • డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఐరోపాకు మొదటిసారి టీ రవాణా చేసింది.
  • మైసూరు మహారాజా ఒడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు.
  • మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు
  • మొగలు చక్రవర్తి జహంగీరు కాంగ్రా కోటను స్వాధీనం చేసుకుని, కటోచు రాజాలను సామంతులుగా చేసుకున్నాడు

జననాలు

  • ఏప్రిల్ 22: పోప్ అలెగ్జాండర్ VIII క్యాథలిక్ చర్చి నాయకుడు (మ.1691)

మరణాలు

తేదీ వివరాలు తెలియనివి

Read next

In 158 languages

teаԥсшәаAfrikaansAlemannischአማርኛaragonésالعربيةالدارجةمصرىasturianuKotavaazərbaycancaتۆرکجهBasa BaliBikol Centralбеларуская (тарашкевіца)беларускаябългарскиবাংলাবিষ্ণুপ্রিয়া মণিপুরীbrezhonegbosanskicatalà閩東語 / Mìng-dĕ̤ng-ngṳ̄нохчийнCebuanoکوردیcorsuqırımtatarcačeštinaчӑвашлаCymraegdanskDeutschZazakiΕλληνικάemiliàn e rumagnòlEnglishEsperantoespañoleestieuskaraفارسیsuomiføroysktfrançaisNordfriiskfurlanFryskGaeilge贛語kriyòl gwiyannenGàidhliggalegoGaelgעבריתहिन्दीFiji HindihrvatskihornjoserbsceKreyòl ayisyenmagyarհայերենԱրեւմտահայերէնinterlinguaBahasa IndonesiaIlokanoIdoíslenskaitaliano日本語JawaქართულიQaraqalpaqshaқазақшаಕನ್ನಡ한국어къарачай-малкъарLatinaLëtzebuergeschлезгиLimburgsLigurelombardlietuviųlatviešuमैथिलीBasa BanyumasanмокшеньMalagasyолык марийMāoriмакедонскиमराठीкырык марыBahasa Melayuမြန်မာဘာသာэрзяньمازِرونیNapulitanoPlattdüütschनेपाल भाषाNederlandsnorsk nynorsknorskNouormandSesotho sa Leboalivvinkarjalaଓଡ଼ିଆиронpolskiپنجابیportuguêsRuna Simiromânăрусскийрусиньскыйसंस्कृतम्саха тылаsicilianuسنڌيdavvisámegiellasrpskohrvatski / српскохрватскиတႆးSimple Englishslovenčinaslovenščinaanarâškielâshqipсрпски / srpskiSeelterskSundasvenskaKiswahiliślůnskiதமிழ்тоҷикӣไทยTürkmençeTagalogtolışiTürkçeтатарча / tatarçaئۇيغۇرچە / Uyghurcheукраїнськаاردوoʻzbekcha / ўзбекчаvènetoTiếng ViệtWest-VlamswalonWinaray吴语მარგალურიייִדיש閩南語 / Bân-lâm-gí粵語中文

Text from Wikipedia, CC BY-SA 4.0 · Source article