factograf
TE

1531

1531

1531 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1528 1529 1530 - 1531 - 1532 1533 1534దశాబ్దాలు:1510లు 1520లు - 1530లు - 1540లు 1550లుశతాబ్దాలు:15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 27 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 26: పోర్చుగల్ రాజధాని లిస్బన్, భూకంపంతో దెబ్బతింది, ఇందులో వేలాది మంది మరణించారు.
  • ఫిబ్రవరి 27: పవిత్ర రోమన్ సామ్రాజ్యంలోని లూథరన్ రాకుమారులు ష్మాల్కడిక్ లీగ్ అని పిలువబడే ఒక కూటమిని ఏర్పాటు చేశారు.
  • ఏప్రిల్ 16: మెక్సికోలోని ప్యూబ్లా నగరాన్ని స్థాపించారు.
  • మే: స్వీడన్లో మూడవ డేలేకార్లియన్ తిరుగుబాటు, తిరుగుబాటుదారులు చేసిన ప్రతిపాదనను రాజు అంగీకరించడంతో ముగిసినట్లు కనిపిస్తుంది. కానీ, మరుసటి సంవత్సరం హింస మళ్లీ పుంజుకుంటుంది.
  • జూలై 25: మెక్సికోలోని శాంటియాగో డి క్వెరాటారో నగరాన్ని స్థాపించారు.
  • ఆగస్టు 26: హాలీ తోకచుక్క దాని పెరిహీలియన్ కు చేరింది.
  • సెప్టెంబర్ 22: ఓబర్టిన్ యుద్ధం: జాన్ టార్నోవ్స్కీ ఆధ్వర్యంలో పోలిష్ దళాలు మోల్దవియన్లను ఓడించి, పోకుసీని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోలండుకు వీలుకలిగించాయి.

తేదీ వివరాలు తెలియనివి

  • హేలీ తోకచుక్క కనిపించింది.
  • గాజీ హుస్రెవ్-బిగ్ సారాజేవో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
  • కోపు దీపస్తంభం నిర్మాణం పూర్తయింది.
  • చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో విపరీతమైన కరువు ఏర్పడీంది. దీనికి తోడు వేసవిలో మిడుతల దండు దాడి చేసింది. నిరాశ్రయులైన వ్యవసాయ వర్గాలలో చాలా మంది ఆకలితో చనిపోయే బదులు నరమాంస భక్షణకు మొగ్గు చూపారు.

మరణాలు

తేదీ వివరాలు తెలియనివి

Read next

In 149 languages

teаԥсшәаAfrikaansAlemannischአማርኛaragonésالعربيةالدارجةمصرىasturianuKotavaazərbaycancaتۆرکجهBoarischBikol Centralбеларуская (тарашкевіца)беларускаябългарскиবাংলাবিষ্ণুপ্রিয়া মণিপুরীbrezhonegbosanskicatalà閩東語 / Mìng-dĕ̤ng-ngṳ̄CebuanoکوردیcorsuqırımtatarcačeštinaчӑвашлаCymraegdanskDeutschZazakiΕλληνικάemiliàn e rumagnòlEnglishEsperantoespañoleestieuskaraفارسیsuomiføroysktfrançaisNordfriiskfurlanFryskGaeilge贛語kriyòl gwiyannenGàidhliggalegoעבריתहिन्दीhrvatskiKreyòl ayisyenmagyarհայերենԱրեւմտահայերէնinterlinguaBahasa IndonesiaIlokanoIdoíslenskaitaliano日本語JawaქართულიQaraqalpaqshaқазақша한국어къарачай-малкъарLatinaLëtzebuergeschLingua Franca NovaLigurelombardlietuviųlatviešuमैथिलीBasa BanyumasanмокшеньMalagasyолык марийMāoriMinangkabauмакедонскиमराठीкырык марыBahasa Melayuမြန်မာဘာသာNapulitanoPlattdüütschनेपाल भाषाNederlandsnorsk nynorsknorskNouormandSesotho sa Leboaoccitanଓଡ଼ିଆиронਪੰਜਾਬੀpolskiپنجابیportuguêsRuna Simiromânăрусскийрусиньскыйसंस्कृतम्саха тылаsicilianuسنڌيdavvisámegiellasrpskohrvatski / српскохрватскиတႆးSimple Englishslovenčinaslovenščinaanarâškielâshqipсрпски / srpskiSundasvenskaKiswahiliதமிழ்тоҷикӣไทยTürkmençeTagalogtolışiTürkçeтатарча / tatarçaукраїнськаاردوoʻzbekcha / ўзбекчаvènetoTiếng ViệtWest-VlamswalonWinaray吴语მარგალურიייִדיש閩南語 / Bân-lâm-gí粵語中文

Text from Wikipedia, CC BY-SA 4.0 · Source article