This title has several meanings
రక్తములోని తెల్ల రక్త కణాలలో ఏర్పడే కాన్సర్ను లుకేమియా అని అంటారు. ఇది ఎముక మజ్జలొని తెల్ల రక్త విభాజ్యకణములులో డి.ఎన్.ఎ మార్పు సంభవించి, అది విచ్చలవిడిగా పెరుగుతూ పొతుంటే లుకేమియా ఏర్పదుతుంది. లుకేమియాలు చాలా రకాలున్నాయి కాని వాటిలొ తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి
- అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా లేదా ఎ.ఎల్.ఎల్
- అక్యూట్ మైలాయడ్ లుకేమియా లేదా ఎ.ఎం.ఎల్
- క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా లేదా సి.ఎల్.ఎల్
- క్రానిక్ మైలాయడ్ లుకేమియా లేదా సి.ఎం.ఎల్
- క్రానిక్ ఇసినోఫిలిక్ లుకేమియా లేదా సి.ఈ.ఎల్
కొన్ని సార్లు ఇతర కాన్సర్లు ఎముక మజ్జలోనికి వ్యాపిస్తాయి కాని అవి లుకేమియాలు కావు.
